గ్లామ్‌షాట్‌: పొట్టి నిక్కరేసి,అసూయ పుట్టించేసి!

మరిన్ని వార్తలు

సూయ సూయ.. అనసూయకు వయసుతో సంబంధం లేకుండా గ్లామర్‌ అప్పీల్‌ ఉంది. అందుకే అందాల భామలకు అసూయ పుట్టించే అందం అనసూయది అనడం అతిశయోక్తి కాదేమో. బుల్లితెరపై యాంకర్‌గా హాటెస్ట్‌ పాపులారిటీ దక్కించుకున్న అనసూయ, పెద్ద తెరపైనా నటిగా సత్తా చాటుతోంది.

anasuya hot pics

నటనతో పాటు, స్పెషల్‌ సాంగ్స్‌తోనూ కెవ్వుకేక పుట్టిస్తోంది. ఇక ఇవన్నీ కాక, సోషల్‌ మీడియాలో పిచ్చ యాక్టివ్‌గా ఉంటూ, ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండే అనసూయకు సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఫాలోవర్స్‌ ఉన్నారు.

anasuya hot pics

తన ఫాలోవర్స్‌కి ఎప్పటికప్పుడే తన గ్లామర్‌తో బూస్టప్‌ ఇస్తూ ఉంటుంది అందాల అనసూయ. నాలుగు పదుల వయసులో అనసూయ చేస్తున్న గ్లామర్‌ షోకి కుర్రకారు సైతం ఫిదా అయిపోతుంటారు. తాజాగా న్యూ జెర్సీలో అనసూయ వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తోంది.

anasuya hot pics

ఈ సందర్భంగా అనసూయ వర్కవుట్స్‌ చేస్తున్న పిక్‌ ఒకటి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. తొడలు కనిపించేలా పొట్టి నిక్కరేసుకుని, రెండు కాళ్లూ చాచి, నడుముని విల్లులా వంచి, చేతులు ఒక పక్కగా ఉంచి, నాభి సౌందర్యాన్ని ఎక్స్‌పోజ్‌ చేస్తోంది. ఫేస్‌లో కనిపిస్తున్న క్యూట్‌ అండ్‌ హాట్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఈ పిక్‌కే హైలైట్‌ అవుతోంది. ఈ ఫోటోకి నెటిజన్లు మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ ఇస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

anasuya hot pics


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS