గన్స్‌ అండ్‌ థైస్‌' మరీ ఇంత హాట్‌గానా.?

మరిన్ని వార్తలు

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన 'గన్స్‌ అండ్‌ థైస్‌' గురించి మనం మాట్లాడుకోవడం లేదు లెండి. ఈ గన్స్‌ అండ్‌ థైస్‌ వేరే. పిక్‌ చూస్తున్నారుగా. హా అనసూయ. అనసూయ గ్లామర్‌ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె వయసు చెబితే ఆశ్చర్యపోయేవారే అంతా. కానీ గ్లామర్‌ విషయంలో అస్సలేమాత్రం మొహమాటపడదు అనసూయ. వెండితెరపై 'రంగమ్మత్త'గా, బుల్లితెరపై హాట్‌ హాట్‌ యాంకర్‌గా ఫాలోవర్స్‌ని పెంచుకుంటూనే ఉంది. తాజా పిక్‌ విషయానికి వస్తే, వెకేషన్‌లో భాగంగా అనసూయ దిగిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. విండో వాల్‌పై కూర్చొని, బయటికి చూస్తున్న అనసూయ అందాలను వర్ణించడం మా తరం కాదు బాబోయ్‌ అనుకోవాల్సి వస్తోంది. పొట్టి నిక్కరులో హాట్‌ హాట్‌ థైస్‌ని ఎక్స్‌పోజ్‌ చేస్తూ, అనసూయ చేస్తున్న అందాల విందు అంతా ఇంతా కాదు. ఈ పిక్‌కి ఆమె ఫ్యాన్స్‌ 'సూయ సూయ.. 'సాంగేస్కుంటుంటే, గిట్టనివాళ్లు మాత్రం మరీ ఇంత హాట్‌నెస్‌ అవసరమా అనసూయా.? అని కామెంట్‌ చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS