గ్లామ్‌షాట్‌: 'రంగమ్మత్త' సొగసు చూడతరమా.!

మరిన్ని వార్తలు

గ్లామర్‌ బ్యూటీగా ఇంతవరకూ క్రేజ్‌ సంపాదించుకున్న అనసూయ ఇటీవల నటించిన 'రంగస్థలం' సినిమాలోని 'రంగమ్మత్త' పాత్ర ద్వారా అన్ని వర్గాల వారికి అత్యంత దగ్గరైపోయింది. 'రంగమ్మత్త'గా అపారమైన అభిమానం సంపాదించుకుంది. రియల్‌ లైఫ్‌లో ఇద్దరు పిల్లల తల్లి అయినా కానీ ఎక్కడా తరగని అందంతో క్రేజీ ఫిజిక్‌తో హీరోయిన్స్‌కి సైతం పోటీగా నిలుస్తోంది.

వయసుతో సంబంధం లేకుండా, అనసూయ ఈజ్‌ యంగ్‌, అనసూయ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అనే ట్యాగ్‌లైన్స్‌తో సీనియర్‌ హీరోయిన్స్‌కే కాదు, అప్‌కమింగ్‌ హీరోయిన్స్‌కి కూడా గట్టి పోటీ ఇస్తోంది. చూశారుగా, ఈ మోడ్రన్‌ డ్రస్సులో అనసూయ అందాలు ఎలా మెరిసిపోతున్నాయో.

మోడ్రన్‌ లుక్‌తో పాటు, క్యూట్‌ ఫీచర్స్‌తోనూ ఆకట్టుకుంటోంది ఈ తాజా పిక్‌లో అనసూయ. అందుకే అనసూయ గ్లామర్‌ వెరీ వెరీ స్పెషల్‌ అని వర్ణించుకోకుండా ఉండలేకపోతున్నాం మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS