'సొగసు చూడతరమా..!' అంటూ అప్పుడెప్పుడో ఓ హీరో ఓ హీరోయిన్ కోసం పాడుకున్నాడు. అయితే తాజాగా ఈ సొగసు చూసి, కుర్రకారు పాడుకునేలా ఉంది ముద్దుగుమ్మ అనసూయ సొగసు. పెళ్లయినా, తల్లయినా కానీ గ్లామర్‌లో అమ్మాయిలతో ఏమాత్రం తీసిపోని పోటీ అనసూయది. తాజాగా ట్రెడిషనల్‌గా వేర్‌లో ఇలా అందంగా మెరిసిపోతోన్న అనసూయని చూసి టీనేజ్ గాళ్స్ కూడా అసూయ చెందుతున్నారంటే నమ్మి తీరాల్సిందే. రెడ్ శారీలో హాట్ హాట్‌గా అందాలొలికిస్తూ, మైమరిచిపోతున్న అనసూయ అందాన్ని చూసి తన్మయత్వం చెందుతున్నారు ఆమె అభిమానులు. బుల్లితెరపై హాట్ హాట్ వయ్యారాలు పోతూనే, వెండితెరపై కూడా క్రేజీ ప్రాజెక్టులు సొంతం చేసుకుంటోందీ బ్యూటీ. చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న 'రంగస్థలం' సినిమాతో అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది.
ALSO SEE :
Qlik Here For The Gallery