గ్లామ్‌షాట్‌: 'శైలజారెడ్డి కూతురు' కొంటె కోనంగి!

మరిన్ని వార్తలు

ఫోటోలో కొంటెగా చూస్తున్న ఈ ముద్దుగుమ్మని గుర్తు పట్టారా.? డిఫరెంట్‌ లుక్‌లో గుర్తు పట్టలేనంతగా ఉంది కదూ. కానీ, చాలా చాలా పరిచయమున్న ముద్దుగుమ్మ ఈ భామ. 'మజ్ను' సినిమాతో తెరంగేట్రం చేసి, కొద్ది రోజుల్లోనే స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి వెళ్లిపోదగ్గ రేఖ వేసుకుని వచ్చిన ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌.

Anu Emmanuel Hot Pics

ఎంత ఫాస్ట్‌గా స్టార్‌డమ్‌ సంపాదించుకుందో, అంతే ఫాస్ట్‌గా ఆ స్టార్‌డమ్‌ని కోల్పోయింది ఈ బ్యూటీ. 'శైలజారెడ్డి అల్లుడు' సినిమా తర్వాత అనూ ఇమ్మాన్యుయేల్‌ తెలుగులో మళ్లీ కనిపించలేదు. అంతకు ముందు తమిళంలో 'డిటెక్టివ్‌' సినిమాలో నటించింది.

Anu Emmanuel Hot Pics

ఆ సినిమాలో అనూ పర్ఫామెన్స్‌ ఓకే అనిపించింది. కానీ, అక్కడ కూడా పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది. తమిళ యంగ్‌ హీరో శివకార్తికేయన్‌ సరసన ఓ సినిమాలో నటిస్తోంది ప్రస్తుతం. ఒకవేళ ఆ సినిమాలోనిదే ఈ లుక్‌ కావచ్చు. ఈ ఫోటో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది అనూ ఇమ్మాన్యుయేల్‌.

Anu Emmanuel Hot Pics

ఎల్లో కలర్‌ ఫ్రాక్‌లో క్యూట్‌గా కనిపిస్తోంది. ఆమె కళ్లద్దాలు ఆమె క్యూట్‌నెస్‌ని మరింత పెంచుతున్నాయి. లైట్‌గా క్లీవేజ్‌ షో చేస్తూ గ్లామర్‌ అప్పీల్‌ కూడా ఇస్తోంది ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌. స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా, సోషల్‌ మీడియాలో బోలెడంత పాలోయింగ్‌ ఉన్న అనూని చాలా కాలం తర్వాత ఇలా చూస్తున్న ఫ్యాన్స్‌ 'వావ్‌ అనూ..! సో క్యూట్‌ అండ్‌ హాట్‌..' అంటూ కుప్పలు తెప్పలుగా కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు.

Anu Emmanuel Hot Pics


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS