గామ్‌ షాట్‌: గెట్‌ రెడీ టు క్యాచ్‌ మీ

మరిన్ని వార్తలు

అందాల భామ అను ఇమ్మాన్యుయేల్‌ తెలుగు తెరపైకి సంచలనంలా దూసుకొచ్చింది 'మజ్ను' సినిమాతో. సహజమైన అందం ఆమె సొంతం. అమెరికాలో పుట్టి పెరిగినా పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించడం ఈ బ్యూటీ ప్రత్యేకత. అందుకే పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దృష్టిలో పడింది. పవన్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రానున్న సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తోంది. తొలి రోజు షూటింగ్‌ని ఈ బ్యూటీ చాలా చాలా ఎంజాయ్‌ చేసిందట. సెట్స్‌లోనిదే ఈ సెల్ఫీ. నేచురల్‌ లుక్‌తో ఈ బ్యూటీ అదిరిపోయింది కదూ! వచ్చేస్తున్నా తొలి భారీ ప్రాజెక్ట్‌తో గెట్‌ రెడీ టు క్యాచ్‌ మీ అంటోన్న ఈ బ్యూటీ కోసం రెడీ అయిపోదాం మనం కూడా. 

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS