గ్లామ్‌షాట్‌: పింక్‌ హాట్‌ అనూ..!

మరిన్ని వార్తలు

అది నువ్వేనా.! 'మజ్ను' సినిమాతో మనసు దోచేసిన ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌ వరుస పరాజయాలతో ఈ మధ్య దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినంత పని చేసింది. ఓ పక్క వరుస ఫెయిల్యూర్స్‌, ఇంకో పక్క పర్సనల్‌ ప్రాబ్లెమ్స్‌.. ఇలా ఆమె కెరీర్‌ అటకెక్కేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసేశాయి. దాంతో దాదాపు మాయమైపోయింది. కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ ఇప్పుడే అనూ ఇమ్మాన్యుయేల్‌ లైమ్‌లైట్‌లోకి రాబోతోంది.

anu emmanuel hot

ఫ్రెష్‌ లుక్స్‌తో, రెట్టించిన గ్లామర్‌తో దూసుకొస్తోంది. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్‌కు జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది. త్వరలోనే మళ్లీ తెలుగులోనూ కనిపిస్తానంటోంది. హీరోయిన్స్‌ కొరత ఉన్న టాలీవుడ్‌కి అనూ ఇమ్మాన్యుయేల్‌ వంటి హీరోయిన్‌ అవసరం రాకుండా పోదు.

anu emmanuel hot

సో ఏదో ఒక రకంగా తనకి ఛాన్స్‌ రాకపోతుందా.? అని అనూ ఇమ్మాన్యుయేల్‌ ఎదురు చూస్తోందట. తనను అభిమానించే ఫ్యాన్స్‌ ఉన్నప్పటికీ, తాను ఎంచుకునే కథల్లో ఏదో లోపముందని గ్రహించిన అనూ ప్రస్తుతం ఆచి తూచి కథలను ఎంచుకుంటోందట.

anu emmanuel hot

ఆ క్రమంలో సోషల్‌ మీడియాలో మళ్లీ యాక్టివ్‌ అయ్యింది. హాట్‌ హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోతోంది. కానీ, ఈ హాట్‌నెస్‌లో సమ్‌థింగ్‌ డిఫరెన్స్‌ కనిపిస్తోంది. ఏదో తెలియని బ్రైట్‌నెస్‌ కనిపిస్తోంది. కొత్తగా ఎట్రాక్ట్‌ చేస్తోంది. మీరే చూస్తున్నారుగా ఈ పింక్‌ హాట్‌ క్లీవేజ్‌లో ఫేస్‌ కొంచెం టర్నింగ్‌ ఇచ్చుకుని ఎలా కవ్విస్తోందో చూశారుగా. ఆ కవ్వింపుల్నీ మీరూ ఎంజాయ్‌ చేయండి.

anu emmanuel hot


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS