బాలీవుడ్ భామ అనుష్క శర్మ సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొడుతూ నెంబర్ వన్ హీరోయిన్ రేసులో దూసుకుపోతోంది. క్రికెటర్ విరాట్ కోహ్లీతో ప్రేమాయణం ఓ వైపు, బాలీవుడ్‌లో హిట్లు మీద హిట్లు ఇంకో వైపు - దేనికదే అన్నట్లుగా వార్తల్లో వ్యక్తిగా మారిన అనుష్క శర్మ, ఫొటో సెషన్లతోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఈ బ్యూటీ తాజాగా ఓ ఫొటో సెషన్‌లో ఇదిగో ఇలా కిల్లింగ్ క్లీవేజ్‌తో అంతకన్నా కిల్లింగ్ లుక్స్‌తో అదరగొట్టేస్తోంది. ఇంతలా కిల్లింగ్ బ్యూటీ అనిపించుకున్న అనుష్క కుర్రకారుకి ఏ రేంజ్‌లో కిర్రాకు పుట్టించేస్తోందో కదా!
ALSO SEE :
Qlik Here For Anushka Sharma Latest Photos