సినీ రాజకీయ ప్రముఖుడైన దాసరి నారాయణ రావుని కిమ్స్ హాస్పిటల్ లో పలు రంగాలకు చెందిన సెలేబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు వచ్చి పరామర్శించి వెలుతున్నారు.
ఈ రోజు ఉదయం మెగా స్టార్ చిరంజీవి వచ్చి దాసరిని కలిసి ఆయన క్షేమంగా ఉన్నారని తెలియచేసి అందరి ఆందోళనకి తెరదించారు. ఇక కొద్దిసేపటి క్రింద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా హాస్పిటల్ కి వచ్చి దాసరిని స్వయంగా కలిసి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు.
అయితే ఆయన కలిసిన సందర్బంలో తీసిన రెండు ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు చూస్తుంటే దాసరి కోలుకునట్టుగానే తెలుస్తుంది. ఒక వారం రోజుల్లో ఆయన ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చే ఆస్కారం ఉందని స్పష్టమవుతుంది.
ALSO SEE :
Qlik Here For Pics of CBN Met Dasari