బాలీవుడ్ లో నటీనటులు టాలీవుడ్ తో పోలిస్తే కొంచెం ఫ్రీగా ఏ విషయాన్ని అయినా సరే ఎటువంటి మొహమాం లేకుండా మాట్లాడేస్తుంటారు.
ఇక ఈ వార్త విషయానికి వస్తే- ఆయుష్మాన్ ఖురానా - భూమి పెడ్నేకర్ ఒక టాక్ షోకి అతిధిలుగా వచ్చారు. ఆ టాక్ షోలో ‘సెక్స్’ టాపిక్ గురించి ఆయుష్మాన్ మాట్లాడుతూ- భూమీ సెక్స్ లేకుండా అస్సలు ఉండలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక భూమితో వేరే కుర్రాడు ఎవరైనా డేటింగ్ చేయాలంటే ఏం అడ్వైజ్ ఇస్తావ్ అని అడిగితే.. వీలైనంత ఎక్కువ సేపు రొమాన్స్ చేయాలని, ఆమెకి అదే ఇష్టమని ఆయుష్మాన్ చెప్పాడు.
దీనితో ఈ టాక్ షో గురించి తెలిసిన వారందరూ షాక్ కి గురవుతున్నారు. ఆయుష్మాన్ కి మంచి వ్యక్తి అని భయట పేరు ఉంది, అలాంటిది ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అందులోనూ ఒక నటి పైన చేయడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
మొత్తానికి ఇప్పుడు ఈ టాక్ షో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.