బాహుబలి ట్రైలర్ రిలీజ్ అయి నాలుగు రోజులు గడవకముందే ఇండియాస్ మోస్ట్ వ్యూడ్ అండ్ లైక్డ్ టీజర్ గా చరిత్ర సృష్టించింది.
ప్రస్తుతానికి 85 మిలియన్ వ్యూస్ తో యూ ట్యూబ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. తెలుగు, తమిళ మరియు హిందీ బాషలలో ఈ ట్రైలర్ ప్రేక్షకులు అభిమానం చూరగొంది.
త్వరలోనే బాహుబలి ట్రైలర్ 100 మిలియన్స్ రికార్డుచేరుకునే అవకాశం ఉందని. అదే గనుక జరిగితే, బాహుబలి ట్రైలర్ రికార్డు చెరిపేయడం ఎవ్వరి తరం కాదు అని బాహుబలి అభిమానులు అభిప్రాయపడుతున్నారు.