బాహుబలి ఏప్రిల్ 7న రిలీజ్ అవ్వనుంది.

మరిన్ని వార్తలు

 ఏంటి? పైన టైటిల్ చూసి షాక్ అయ్యారా! మళ్ళీ ఒకసారి టైటిల్ చదవండి, మేము చెప్పింది బాహుబలి 2 గురించి కాదు బాహుబలి మొదటి భాగం గురించి.

అవును.. రాజమౌళి అలాగే హిందీ వెర్షన్ సమర్పకులైన కరణ్ జోహార్ & అనిల్ ఇంతకు ముందు చెప్పిన విధంగా బాహుబలి మొదటి భాగం రెండో భాగం రిలీజ్ అయ్యే కొద్దిరోజుల ముందు మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు.

ఈ చిత్రం ఏప్రిల్ 7వ తారీఖున విదుదల కానుంది. అయితే తెలుగు వెర్షన్ కూడా మన దగ్గర రిలీజ్ చేసే అవకాశం లేకపోలేదు.

చూద్దాం.. ఈ ట్రిక్ ఎలా ఉపయోగపడనుందో రెండో భాగానికి!!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS