బాహుబలి కి ఎంత ప్రజాదరణ ఉందో తెలుసుకోవాలంటే నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే చాలు.
రిలీజ్ అయిన ఒక్క రోజులో ఏకంగా 50 మిలియన్ వ్యూస్ (తెలుగు, తమిళ మరియు హిందీలో కలిపి) తో యుట్యూబ్ రికార్డ్స్ ని తిరగరాసింది. కనిపిస్తున్న లెక్కల ప్రకారం, ఇప్పటికే తెలుగు వెర్షన్ కి సుమారుగా 2 కోట్ల 25 లక్షల మార్క్ దాటేసింది.
దీనిబట్టి క్లియర్ గా బాహుబలి రేంజ్ మనకి తెలిసిపోతుంది. మరి ఈ తరహా రెస్పాన్స్ రిలీజ్ టైం లో కనిపిస్తే, బాక్స్ ఆఫీస్ బద్దలవాల్సిందే..