నటసింహం బాలకృష్ణ తన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి అందించిన ఘనవిజయంతో తన కెరీర్ లో కొత్త అంఖానికి తెర తీసినట్టయింది.
ఇక విషయానికి వస్తే, బాలకృష్ణ తన తరువాత చేయబోయే చిత్రానికి రూ 10కోట్లు డిమాండ్ చేయనున్నాడని ఫిలిం నగర్ వర్గాల టాక్. అయితే తన సినిమాల మార్కెట్ రూ 50కోట్ల మార్జిన్ దాటిన తరుణంలో బాలయ్య ఈ నిర్ణయం తీసుకునట్టు సమాచారం.
అయితే ఈ విషయం కేవలం ఊహాగానాలు అని కొట్టేసేవారు కూడా ఉన్నారు అలానే మార్కెట్ రేంజ్ పెరిగినప్పుడు తమ రెమ్యునరేషన్ పెంచుకోవడంలో తప్పేముంది అనే వారు కూడా ఉన్నారు.
మరి ఇంతకి బాలయ్య రెమ్యునరేషణ్ తేలాలంటే 101కోసం ఆగాల్సిందే..