నితిన్ చేతుల్లో ‘కాటమరాయుడు’!

మరిన్ని వార్తలు

యంగ్ హీరో నితిన్ పవన్ కళ్యాణ్ కి ఎంత వీరాభిమాని అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాగే వీలైనంత వరకు తనకు పవన్ పై ఉన్న ప్రేమను ఏదో ఒక రూపంలో బయటపెడుతూనే ఉంటాడు.

అయితే ఈసారి మాత్రం ఏకంగా పవన్ కొత్త చిత్రం కాటమరాయుడి పంపిణి హక్కులు కైవసం చేసుకొని తన స్పెషాలిటిని చాటాడు. నితిన్ సొంత డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన శ్రేష్ట్ మూవీస్ అలాగే ఏషియన్ సినిమాస్ తో కలిసి కాటమరాయుడు నైజాం ఏరియా పంపిణి చేయబోతున్నారు.

ఇక కల్లెక్షన్ల జోరు ఎలా ఉంటాదో రిలీజ్ అయ్యాక చూడాలి..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS