బండ్ల గణేష్ అంటే ఫిలిం ఇండస్ట్రీలో బడా నిర్మాతగానే కాక పవన్ కళ్యాణ్ గురించి టాప్ లేచిపోయేలా మాట్లాడే ఒక వీరాభిమానిగా కూడా అందరికి సుపరిచితం.
ఇక ఇవాల్టి కాటమరాయుడి ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో కూడా బండ్ల గణేష్ తన మార్క్ స్పీచ్ తో అందరిని బాగా నవ్వించాడు. అయితే ఈ సారి మాత్రం తన ఎమోషన్ కి ఒక రూపం ఇస్తూ మాట్లాడినట్టు అర్ధమయింది. ముఖ్యంగా ఆ స్పీచ్ వెనుక మాటల మాంత్రికుడు ఉన్నట్టు మనకి అనిపించక మానదు.
చివరగా, మై నేమ్ ఇజ్ బండ్ల గణేష్... మై గాడ్ ఇజ్ పవన్ కళ్యాణ్... అంటూ మంచి ఇంటరెస్టింగ్ లైన్ తో తన స్పీచ్ ముగించాడు.
ALSO SEE :
బండ్ల గణేష్ స్పీచ్ కోసం క్లిక్ చేయండి