బెల్లంకొండ హీరోగా సంతోష్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో కొత్త చిత్రం.

By iQlikMovies - October 04, 2019 - 16:09 PM IST

మరిన్ని వార్తలు

యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా `కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఈ ఏడాది `రాక్ష‌సుడు` చిత్రంతో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ చాలా క‌థ‌లు విన్నారు.

 

రీసెంట్‌గాసంతోష్ శ్రీనివాస్ చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ స్క్రిప్ట్ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి సంతోష్ శ్రీనివాస్ అంగీక‌రించారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించనున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS