‘లెజెండ్’ డైరెక్టర్ బోయపాటి శ్రీను భార్య విలేఖ కి నిన్న సాయంత్రం పండంటి మగబిడ్డను ప్రసవించింది.
ఇది బోయపాటి దంపతులకు మూడవ సంతానం, ఇదివరకే ఒక అమ్మాయి జోశితా, అబ్బాయి హర్షిత్ లు ఉన్నారు. ఈ సందర్భంగా ఐక్లిక్ మూవీస్ తరపున బోయపాటి కుటుంబానికి హార్దిక శుభాకాంక్షలు.