బాలీవుడ్ బ్యూటీస్‌కి బీచ్‌తో మమకారం ఎక్కువైపోతోంది. హాలీడే సీజన్ పెట్టుకుని విదేశాలకు చెక్కేస్తూ అక్కడి బీచ్‌లలో విచ్చలవిడిగా అందాల విందు చేసేస్తున్నారు. బీచ్లలోకి వెళ్ళేటప్పుడు జీన్స్ ప్యాంట్ వేసుకుని వెళ్ళరు కదా! బీచ్‌నే మత్తెక్కించే బికినీల్లోనే వెళ్ళాలి. అలా వెళ్ళడం కొత్త కాదుగానీ, వెళ్ళి ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులకి కిర్రాకు పుట్టించడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. బాలీవుడ్ బ్యూటీ బ్రూనా అబ్దుల్లా లేటెస్ట్ హాలీడే ట్రిప్ ఎంత హాట్‌గా జరిగిందో చెప్పడానికి ఈ ఫొటో ఒక్కటి సరిపోదా! ఓ వైపు బీచ్ నుంచి దూసుకొచ్చే చల్లటిగాలి, ఇంకోపక్క చురచురలాడే సూర్యతాపం - ఈ రెండిటికీ ధీటుగా బ్రూనా అబ్దుల్లా గ్లామర్ అదిరిందిలే!
ALSO SEE :
Qlik Here For Bruna Abdullah Latest Photos