'ఎమ్మెల్యే' అంటే మై లవ్లీ ఏంజెల్.. అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కొత్తర్ధం చెప్పించుకుంది అందాల భామ కేథరీన్. కైపెక్కించే అందం, మత్తెక్కించే చూపులు, కిక్కెక్కించే గ్లామర్ అన్నీ ఉన్నా, ఈ బంగారు బాతు గుడ్డుకు సరైన స్టార్డమ్ దక్కడం లేదు. స్టైలిష్ స్టార్ పుణ్యమా అని వరుసగా మూడు, నాలుగు సినిమాల్లో కనిపించి సందడి చేసింది. క్యారెక్టర్ నచ్చితే చాలు.. చిన్న పాత్రయినా, నిడివి తక్కువయినా పట్టించుకోదు. ఏ క్యారెక్టర్‌నైనా తనకున్న గ్లామర్ టాలెంట్‌తో కలర్ఫుల్గా మార్చేసుంది. గ్లామరే కాదు, హుందాతనం ప్రదర్శించడంలోనూ టాప్ లేపేస్తుంది. ఇక హాట్ ఫోటో సెషన్స్‌లో అమ్మడి రూటే సెపరేటు. సోషల్ మీడియాలో తక్కువగానే దర్శనమిస్తుంది కానీ, చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. చూస్తున్నారుగా తాజా పిక్‌లో రెడ్ కలర్ డ్రస్ ధరించి సెల్ఫీ పోజులాంటి పోజిచ్చింది. అయితే ఈ పిక్‌ని అమ్మడు పోస్ట్ చేయలేదు. ఓ మహానుభావుడు ఇన్‌స్టాలో ఈ పిక్ దర్శనమిచ్చింది. ఎక్కడ కనిపిస్తే ఏముందిలెండి.. కావల్సినంత కిక్కిస్తోంది. కేథరీన్ అందాలు ఈ పిక్‌లో వెరీ ఫ్రెష్ లుక్స్‌లో పోలా అదిరిపోలా.! పాప ఎటో చూస్తోంది కానీ, మనల్ని మాత్రం ఇంకెక్కడో చూడమన్నట్లుగా సంకేతాలిస్తోంది. ఇంకెందుకాలస్యం ఆ సంకేతాలు అందే ఉంటాయిలే. లెట్స్ బీ ఎంజాయ్.