అలనాటి మేటి నటి మహానటి సావిత్రి జీవితం పైన తెరకెక్కిన మహానటి చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన ప్రతి సెంటర్ నుండి ఒక మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం పైన పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తమ స్పందనని తెలియచేశారు.
అందులో కొందరి స్పందన మీకోసం-