ఆత్మహత్యకి పాల్పడిన తెలుగు హాస్యనటుడు

మరిన్ని వార్తలు

బొమ్మరిల్లు మూవీ ఫేం 'విజయ్ సాయి' ఇక లేరు.

అందుతున్న తాజా సమాచారం ప్రకారం, హైదరాబాద్ లోని ఆయన స్వగృహం లో ఆత్మహత్యకి పాల్పడినట్టు తెలుస్తున్నది. ఇంటిలో భార్యతో ఏర్పడిన విభేదాల కారణంగానే ఆయన ఈ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాధమికంగా తెలుస్తున్నది.

ఆయన అమ్మాయిలు అబ్బాయిలు చిత్రం తో తెలుగు తెరకి పరిచయం అవ్వడం ఆ తరువాత బొమ్మరిల్లు, ఒకరికి ఒకరు, బృందావనం వంటి చిత్రాలలో నటించడం ద్వారా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాడు.

విజయ్ ఆకస్మిక మృతికి www.iQlikmovies.com తరపున తీవ్ర దిగ్బ్రాంతి తెలియచేస్తున్నాము.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS