అమ్మాయిల్లో గ్లామరస్ పార్ట్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పెదాలే. ఆ పెదాల్ని కవులెప్పుడో 'దొండపండు'తో పోల్చేశారు. ఆ దొండపండులాంటి పెదాలు ఏ బ్యూటీకి అయినా పదింతల అందాన్ని అద్దుతాయి. రెడ్ హాట్ లిప్స్‌లోనే హాట్ అప్పీల్ ఉందని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. ఆ రెడ్ హాట్ లిప్స్ విషయంలో దీపికా పడుకొనే మిగతా హీరోయిన్లకి ఎప్పటికప్పుడు సవాల్ విసురుతూనే ఉంటుంది. ఫొటోలో చూస్తున్నారు కదా, దీపిక సెక్సప్పీల్ అంతా ఆమె పెదాల్లోనే ఉందని ఒప్పుకుంటారా? ఒప్పుకుని తీరాల్సిందే!