లక్కీ ప్రొడ్యూసర్ అలాగే అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతగా పేరుపొందిన దిల్ రాజు ఇప్పుడు మరొక కొత్త అవతారంలో కనపడనున్నాడా అన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం, ఆయన తొందరలోనే TRS పార్టీ లో చేరనున్నాడని అలాగే రాబోయే 2019 ఎన్నికలలో పార్లమెంట్ కి పోటి కూడా చేయబోతున్నాడట!
అయితే ఈ వార్తల పై దిల్ రాజు ఇంకా స్పందించాల్సి ఉంది. ఒకవేళ గనుక దిల్ రాజు తెరాసలో చేరితే నిజంగా ఇది హాట్ న్యూస్ అనే చెప్పొచ్చు.