సాయి ధరం తేజ్ కి ఒక ట్రైనీ పొలిసు నుండి ఒక షాకింగ్ ప్రశ్న ఎదురైంది.
ఆ ప్రశ్నకి ఏమి చెప్పాలో తెలియక ఒక్కసారిగా షాక్ అవ్వడం సాయి ధరం వంతయింది. వివరాల్లోకి వెళితే, ఒక పొలిసు ట్రైనీ సూటిగా సాయి ధరం తేజ్ ని- మీరు వర్జీనా కాదా? అని అడిగేశాడు.
ఈ ప్రశ్ననుండి తేరుకొని- దాదాపు మగవాళ్ళంతా వర్జిన్ గా ఉండరు అంటూ చమత్కరించాడు. దీనితో అందరు ఒక్కసారిగా నవ్వేశారు.
ఇలాంటి ఇబ్బంది పెట్టె చాలా ప్రశ్నలు సాయి ధరంని అడగడం విశేషం