పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన తల్లి పైన మొన్న చేసిన అసభ్యకర వ్యాఖ్యల విషయంలో ఈరోజు ఫిలిం చాంబర్ లో పవన్ సహా ఇంకొంతమంది నిరసన కార్యక్రమంలా చేశారు.
ఇక ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీ నుండి బయట నుండి పెద్ద స్థాయిలో మద్దతు లబిస్తున్నది. అందులో భాగంగానే ప్రముఖ దర్శకుడు బాబీ ఈ అంశం పైన స్పందించాడు.
మొత్తానికి ఈ అంశంలో పవన్ కి అన్ని వైపుల నుండి మద్దతుతో పాటు ఆయన పోరాటానికి సంఘీభావం కూడా వ్యక్తం చేస్తున్నారు.