తాప్సీకి తెలుగు అంటే ఇష్టం లేదా?

మరిన్ని వార్తలు

తాప్సీ-రాఘవేంద్ర రావుల ఎపిసోడ్ లో ఇప్పుడు తాప్సీ పై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలోనే తాప్సీకి అనుకూలంగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు.
 

ఆమె మాట్లాడిన మాటల్లో సదరు పాటకి సంబందించిన సీన్స్ పైనే గాని దర్శకేంద్రుడి దర్శకత్వాన్ని కించపరిచేలా తను ఏమి మాట్లాడలేదని తాప్సీ అనుకూల కామెంట్స్ చేస్తున్న వారి వాదన.

ఇదిలాఉండగా, అసలు తాప్సీకి తెలుగు సినిమాల పట్ల ఇష్టం లేదని, తనకి తెలుగులో కన్నా హిందీలోనే ఎక్కువ ఆఫర్స్ ఉండడం వల్లే ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ఏదేమైనా, ఆమె చేసిన కామెంట్స్ కి తెలుగు నాట విమర్శలపాలయింది. ప్రస్తుతం ఆమె నటించిన తెలుగు చిత్రంఆనందో బ్రహ్మ విడుదలకు సిద్ధంగా ఉంది.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS