మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త చిత్రం మిస్టర్ నిన్ననే ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ధియేటర్ల వద్ద తొలి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం అసలు వరుణ్ తేజ్ వరకు ఎలా వచ్చిందో తెలుసా! ఫిలిం నగర్ లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం, శ్రీను వైట్ల ఈ కథ అల్లు అర్జున్ కి వినిపించాడని, అయితే అది అతను తిరస్కరించాడట?!
మరి అతను రిజెక్ట్ చేసిన కథను మరో మెగా హీరో అయిన వరుణ్ తేజ్ ఎందుకు చేసాడో అని ఇప్పుడు చర్చ మొదలయింది. అయితే నిజంగా ఇది జరిగందా లేక తరుచుగా వినిపించే గాసిప్స్ లో భాగంగా ఇది వస్తుందా అనేది తెలియదు.
ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ తెలివిగా తప్పించుకుని వరుణ్ ని ఇరికించాడు అని అంటున్నారు! మరికొంతమంది మాత్రం ఇవి కేవలం పుఖార్లు అని కొట్టి పారేస్తున్న వారు ఉన్నారు.