కలర్ ఛేంజ్ చేసిందంతే. ఈసారి బ్లాక్ బ్రా, ప్యాంటీతో కిర్రాకు పుట్టించేసింది దిశా పటానీ. ప్రముఖ 'లో దుస్తుల' బ్రాండ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న దిశా పటానీ, ఆ బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా వస్త్ర సన్యాసం చేసేసింది. దీపావళి శుభాకాంక్షల్ని 'వైట్ బ్రా'తో చెప్పి, సోషల్ మీడియాలో హల్చల్ చేసింది ఈ 'లోఫర్' బ్యూటీ. ఆ తర్వాత బెడ్ మీద వైట్ బ్రాండ్ అండ్ ప్యాంటీతో హాట్ హాట్‌గా పోజులిచ్చి, టెంపరేచర్స్‌ని పెంచేసిన సంగతి తెల్సిందే. లేటెస్ట్గా, బ్లాక్ కలర్ 'బ్రా' అండ్ 'ప్యాంటీ'తో ఇదిగో ఇలా ఫొటోలకు పోజులిచ్చింది. అంతే కాదండోయ్, సదరు బ్రాండ్ షోరూమ్‌ని ప్రారంభించేందుకు తాను వెళుతున్నానంటూ సోషల్ మీడియాలో పేర్కొంది. ఈ తరహా ఫొటోలతో సోషల్ మీడియాలో కిర్రాకు పుట్టించేస్తోంటే, ఆమె కోసం ఎగబడిపోకుండా వుంటారా.? మళ్ళీ అక్కడ ట్రాఫిక్ సమస్యలు, తోపులాటలు.. ఇవన్నీ మామూలే కదా.!