కళ్లు చెదిరే బికినీ గ్లామర్‌.!

By iQlikMovies - July 02, 2018 - 15:15 PM IST

మరిన్ని వార్తలు

గ్రే కలర్‌ బికినీలో వెనక్కి తిరిగి నిలబడిన ఈ అందం ఎవరిదనుకుంటున్నారా? ఇంకెవరు కుర్రోళ్లకే కాక, ముసలోళ్లకు కూడా సెగలు పుట్టించే గ్లామర్‌ తన సొంతమైన దిశా పటానీది. మొన్నీ మధ్యనే వైట్‌ కలర్‌ బికినీలో అందాలారబోసి సోషల్‌ మీడియా అభిమానుల్ని ఉర్రూతలూగించిన దిశా పటానీ మళ్లీ ఇదిగో లేటెస్టుగా ఇలా దర్శనమిచ్చింది. గ్రే కలర్‌ బికినీతో డిఫరెంట్‌ షేడ్‌లో తన అందాలను ప్రదర్శనకు పెట్టింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి వెనక్కి తిరగినా దిశాపటానీ గ్లామర్‌ దాడి తట్టుకోవడం కూసింత కష్టంగానే ఉంది. ఇకపోతే కెమెరామెన్‌ టెక్నిక్‌లా సమ్‌థింగ్‌ మాయ చేస్తోందీ ఫోటో. ఓ పక్క బికినీలో దిశా గ్లామర్‌, మరోవైపు అస్సలు ఆకులే లేకుండా, మోడు బారిన ఆ చెట్టు ఫోటోకి ఓ రకమైన స్పెషల్‌ కిక్‌ ఇస్తోంది కదూ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS