సమ్మర్లో అందాల భామలు సూర్యరావు తాపం నుండి చల్లబడుతున్నారు. ఇదేంటబ్బా అనుకుంటున్నారా? అవునండి మరి. వస్త్ర సన్యాసం చేస్తూ ఈ ముద్దుగుమ్మలు తాపం నుండి చల్లబడుతుంటే, చూసే కుర్రకారుకు మాత్రం తట్టుకోలేని సెగలతో సతమతమవుతున్నారు. ఒక్కరా ఇద్దరా? ముద్దుగుమ్మలు చాలామంది తమ తమ అందాలను చాలీ చాలని కాస్ట్యూమ్స్‌తో ఎగ్జిబిషన్ పెట్టి, సోషల్ మీడియాలో పోస్ట్‌లతో చావగొడుతున్నారు. తాజాగా ఈ ఫోటో చూశారా? దిశా పటానీ బికినీ సొగసులు. ఫర్ఫెక్ట్ ఫిజిక్. దానికి తోడు బికినీ గ్లామర్. సింగిల్ పీస్ బ్లాక్ బికినీలో దిశా పటానీ సొగసుల పోజులు చూస్తే, కుర్రకారుకు ఎండలో తిరగకపోయినా వడదెబ్బ కొట్టేయదుటండీ. అదే జరుగుతోంది పాపం.!
ALSO SEE :
Qlik Here For The Gallery Of Disha Patani