దిశాపటానీ ఏంటీ బికినీ దాడి.?

మరిన్ని వార్తలు

ఈ మధ్య దిశాపటానీ హాట్‌ హాట్‌ బికినీలతో రెచ్చిపోతోంది. మొన్నామధ్య బ్లాక్‌ కలర్‌ సింగిల్‌ పీస్‌ బికినీలో తళుక్కున మెరిసి హీటు పుట్టించింది. లేటెస్టుగా ఈ హాట్‌ బ్యూటీ మరో హాట్‌ బికినీతో సెగలు పుట్టించింది. 

ఈ సారి వైట్‌ కలర్‌ బికినీలో నేలపై పడుకుని, తన వంపు సొంపుల వయ్యారాల్ని ఎరగా వేసింది. ఈ బికినీలో దిశా పోజుకు కుర్రకారు కిర్రాక్‌ రెస్పాన్స్‌ ఇస్తున్నారు. దిశ దిశలా దిశా పటానీ అందానికి శాంతం కుర్రోళ్లు ఫిదా అవుతారు. అయితే ఈ మధ్య అమ్మడు చేస్తున్న అందాల దాడి డోస్‌ బాగా పెరిగిపోవడంతో, కుర్రోళ్లకు పాపం ఎలా రెస్పాండ్‌ కావాలో కూడా తెలియక తికమకపడుతున్నారట. 

ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో హాట్‌ హాట్‌ ఆఫర్స్‌తో బిజీగా ఉంది. సల్మాన్‌ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ వంటి స్టార్‌ హీరోల సరసన చోటు దక్కించుకుంటోంది. మరోవైపు తమిళంలో సుందర్‌.సి దర్శకత్వంలో 'సంఘమిత్ర' అనే పీరియాడిక్‌ డ్రామాలో నటిస్తోంది హాట్‌ హాట్‌ దిశాపటానీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS