ఎప్పటికప్పుడు హాట్ హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాని హీటెక్కించే దిశా పటానీ, తాజాగా ఓ స్పెషల్ పిక్ పోస్ట్ చేసింది. పాపకి బికినీ స్కిన్ షోస్‌లో స్పెషల్ ట్రాక్ రికార్డ్ ఉన్న సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా పోస్ట్ చేసిన పిక్ స్పెషాలిటీ ఏంటంటే, పాపకో ఫ్రెండ్ ఉంది. పేరు గట్రా మనకెందుకులెండి. ఆ పాప బర్త్‌డే ఇటీవలే జరుపుకుందట. ఆ సందర్బంగా బర్త్‌డే డ్రస్‌లో.. సారీ సారీ, దిశా పటానీ బ్రాండ్ దుస్తుల్లో అంటే అర్ధమైందిగా.. అఫ్‌కోర్స్ అర్ధమవుతుందిలెండి. కాకపోతే, మెన్షన్ చేస్తాం తెలుసుకోండి. అదేనండీ బాబూ.. బికినీ దుస్తుల్లో ఇద్దరూ స్పెషల్ ఫోటో షూట్ చేయించుకున్నారన్న మాట. ఆ ఫోటోనే దిశా పటానీ ప్రజెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తన బెస్ట్ ఫ్రెండ్ బర్త్‌డే స్పెషల్‌గా ఈ పిక్ పోస్ట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చింది. బానే ఉంది. బికినీ డబుల్ ధమాకా అన్నమాట. సందర్భంతో పని లేకుండా ఎప్పటికప్పుడే బికినీ షూట్స్‌తో ఎట్రాక్ట్ చేసే దిశా పటానీ ఈ సారి తన ఫ్రెండ్‌కీ తన బ్రాండ్ దుస్తులేసి తీసుకొచ్చింది. ఇప్పుడీ డబుల్ బికినీ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం దిశా పటానీ బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో బిజీగా గడుపుతోన్న.విషయం తెలిసిందే. త్వరలోనే స్టార్ హీరోయిన్ అనిపించుకునే దిశగా బాలీవుడ్‌లో దిశా కెరీర్ దూసుకెళ్తోంది.