బికినీలకు కేరాఫ్ అడ్రస్ అయిన దిశా పటానీ లేటెస్ట్‌గా పింక్ కలర్ బికినీలో దర్శనమిచ్చింది. స్విమ్యింగ్ పూల్ పక్కన నిలబడి, ఇన్నోసెంట్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిన దిశా పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్స్‌ప్రెషన్ అయితే ఇన్నోసెంట్‌గా ఉంది కానీ, ఈ పిక్‌లో ఆమె హాట్ హాట్ సొగసులు మాత్రం తెగ హీటెక్కించేస్తున్నాయి.
క్లీవేజ్‌లో డిఫరెంట్ కట్ చూపించి దిశా చేస్తున్న ఎక్స్‌పోజింగ్‌కి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ఎంత చూపించినా, ఇంకా తెలియని ఎన్నో అందాలు ఆమెలో దాగుంటాయనడానికి ఈ పోజే నిదర్శనమనాలి. బికినీలో ఇలాంటి కట్ డిజైనింగ్‌ని ఇంతవరకూ ఏ హీరోయిన్ చేయలేదనడం అతిశయోక్తి కాదేమో.
ALSO SEE :
Disha Patani Gallery