హాట్‌గా కనిపించడం ఓ ఫ్యాషన్. ఆ హాట్‌నెస్‌లో కొంచెం స్పైసీని జోడించి, మరింత స్టైలిష్‌గా ప్రజెంట్ చేయడం ఇంకో ఫ్యాషన్. ఈ సరికొత్త ఫ్యాషన్‌నే ఫాలో చేస్తుంటుంది అందాల భామ దిశాపటానీ. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడే హాట్ పిక్స్‌తో రెచ్చిపోయినా, అస్సలు బోర్ కొట్టదీ బ్యూటీ. తన అందంలో సరికొత్త యాంగిల్స్‌ని పరిచయం చేస్తుంటుంది. అరె ఈ పిక్ సో హాట్. అరెరె ఈ పిక్ ఇంకా సో సో హాట్ అనిపించేలా ఉంటాయి దిశాపటానీ హాట్ పోజులు. తాజాగా ఈ హాట్ పాప పోస్ట్ చేసిన ఫోటో చూశారుగా. క్లీవేజ్ గ్లామర్ బ్రాలో, పొట్టి నిక్కర్‌తో అమ్మడిచ్చిన పోజు కేక పుట్టించేస్తోంది కదా. ఫోటోలో తన పోజే కాదు, బ్యాక్ గ్రౌండ్ కూడా ఎలివేట్ అయ్యేలా జాగ్రత్త పడుతుంది అందాల దిశాపటానీ.
ALSO SEE :
Qlik Here For The Gallery Of Disha Patani