బ్రాండ్స్‌తో కూడా పీక్స్‌లో హీట్ పుట్టించొచ్చు అని ప్రూవ్ చేసిన ముద్దుగుమ్మ దిశా పటానీ. తెలుగులో 'లోఫర్' సినిమాతో ఈ భామ సుపరిచితురాలు. తర్వాత సినిమాల్లో కనిపించలేదు. కానీ, సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాతో చిన్నపాటి పరిచయం ఉన్నా, ఈ భామ గురించి తెలియకుండా ఉండదు. ఆ రేంజ్లో సోషల్ మీడియాని తన హాట్‌నెస్‌తో షేక్ చేసేసింది హాట్ హాట్ దిశా. ఎప్పుడూ తాజా తాజా హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దిశాపటానీ తాజాగా ఓ పిక్ పోస్ట్ చేసింది.
ఈ పిక్కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. బ్లాక్ ట్రాక్ ప్యాంట్లో ఆరెంజ్ కలర్ స్లీవ్‌లెస్ టాప్‌లో ఎప్పటిలానే కాక పుట్టిస్తోంది. హాట్ హాట్ క్లీవేజ్ షో చేస్తూ కుర్రకారులో హీటు పుట్టిస్తోంది. ఇక గమనించాల్సిందేమంటే, ఇక్కడ కూడా బ్రాండ్‌ని ప్రమోట్ చేయడం మానలేదు చూశారా.! అమ్మడు. దటీజ్ దిశా పటానీ. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా గడుపుతోంది దిశాపటానీ. ఛాన్సొస్తే తెలుగులో మళ్లీ నటించేందుకూ సిద్ధమంటోంది.