చూసేకొద్దీ చూడాలనిపించే అందం దిశాపటానీది. గ్లామర్ విషయంలో ఆమెకి ఆమె సాటి. అంతేనా.. ఆమె ప్రతీ గ్లామర్ షూట్‌కి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది తెలిసిన విషయమే. అయితే ఈ సారి దిశాపటానీ కాస్ట్యూమ్ వెరీ వెరీ స్పెషల్ అన్న మాట. వైట్ కలర్ బ్రైట్ బికినీలో దిశాపటానీ గ్లామర్ కుర్రోళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే, ముసలోళ్లకు మతులే పోగొట్టేస్తోంది. సమ్మర్‌కి స్పెషల్ కాస్ట్యూమ్‌గా దిశాపటానీ తన కాస్ట్యూమ్ని తానే అభివర్ణించుకుంటోంది. చక్కగా నవ్వులొలికిస్తూ, కళ్లు నిండే గ్లామర్ షోతో దిశా పటానీ గ్లామర్, ఇంతవరకూ ఆమె చేసిన గ్లామర్ షోకే హైలైట్‌గా నిలుస్తోందీ తాజా పిక్‌లో కదా.!
ALSO SEE :
Qlik Here For The Gallery Of Disha Patani