హాట్‌ అండ్‌ రఫ్‌ దిశా పటానీ

By iQlikMovies - March 22, 2018 - 19:20 PM IST

మరిన్ని వార్తలు

దిశా పటానీకి సోషల్‌ మీడియాలో స్పెషల్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. తెలుగులో 'లోఫర్‌' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ తర్వాత బాలీవుడ్‌ బాట పట్టింది. 

అక్కడ క్రేజీ ఆఫర్స్‌ దక్కించుకుంటూ, జోరుగా దూసుకెళ్లిపోతోంది. ప్రస్తుతం 'బాఘీ 2' సినిమాలో నటిస్తోందీ ముద్దుగుమ్మ. ఈ సినిమా కోసం అమ్మడు యాక్షన్‌ సీక్వెన్స్‌ ఇరగదీసేస్తోందట. అంతేకాదు, మార్షల్‌ ఆర్ట్స్‌, ఇతరత్రా జెమ్నాస్టిక్స్‌లో కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోందట. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ఇదిగో ఇలా సోషల్‌ మీడియా ఫ్యాన్స్‌ కోసం మాత్రం ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుందీ బ్యూటీ. హాట్‌ ఫోటో సెషన్స్‌తో సోషల్‌ మీడియాని హీటెక్కిస్తూ ఉంటుంది. 

ఈ తాజా ఫోటోలో దిశా పటానీ గెటప్‌ కొంచెం రఫ్‌గా కనిపించినా, హాట్‌నెస్‌ మాత్రం వదిలిపెట్టలేదు. ఏవో వర్కవుట్స్‌ కోసమో, లేక ఏ యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసమో ప్రిపేర్‌ అవుతూ, కెమెరాకి ఇలా పోజిచ్చింది అందాల దిశాపటానీ.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS