దిశాపటానీ గ్లామర్ పిక్స్‌కి సోషల్ మీడియాలో పిచ్చ క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. అయినా కానీ తనలోని గ్లామర్ యాంగిల్స్‌ని బోరు కొట్టించకుండా, బోరు బావి తవ్వి తీసినట్లుగా తీస్తూనే ఉంటుందీ హాట్ భామ. గ్లామర్‌తో పాటు, కాన్సెప్ట్ ఫోటో షూట్స్‌కీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటో చూశారుగా. సింప్లీ సూపర్బ్ హాట్ అప్పీల్ కదా. ఈ అందాల భామ ఎద సౌందర్యానికి ఎంతటి వారైనా మంత్ర ముగ్ధులు కావల్సిందే. కవితలు రాని వారు కూడా పిచ్చ పిచ్చగా కవిత్వం చెప్పేస్తుంటారు అందుకే దిశా అందాలకు. తెలుగులో 'లోఫర్' సినిమాతో అడుగుపెట్టింది కానీ, ఆకట్టుకోలేకపోయింది. బాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోలతో పండగ చేసుకుంటోంది. హృతిక్ రోషన్‌తో ఓ సినిమాలోనూ, కండలవీరుడు సల్మాన్‌తో మరో సినిమాలోనూ నటిస్తోంది.