'లోఫర్‌' పాప బాగా హాట్‌ గురూ

By iQlikMovies - October 03, 2018 - 15:28 PM IST

మరిన్ని వార్తలు

చేసే సినిమాల సంగతెలా వున్నా, సోషల్‌ మీడియాలో హీటెక్కించే ఫొటోలతో కుర్రకారుకి కిర్రాకు పుట్టించడంలో మాత్రం అందాల భామలు పోటీ పడ్తున్నారు. ఈ పోటీలో 'లోఫర్‌' బ్యూటీ దిశా పటానీ తక్కువేం తిన్లేదు.. మిగతా అందాల భామలతో పోల్చితే, రెండాకులు ఎక్కువే చదివేసింది. అందుకే, శరీరమ్మీద వస్త్రాల కవరింగ్‌ వీలైనంత తక్కువగా వుండేలా చూసుకుంటోంది ఈ పొడగరి భామ. దిశా పటానీ లేటెస్ట్‌గా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ ఫొటో ఇప్పుడు తెగ వెరల్‌ అయిపోతోంది. అవదా మరి, పాపం.. ఈ బ్యూటీకి వస్త్రాల కొరత వుందా.? అనిపించేంతటి సైజు తక్కువ దుస్తులతో కిర్రాకు పుట్టించేస్తోంటే.! ఏ మాటకామాటే చెప్పుకోవాలి.. దిశా పటానీ స్టైల్‌ ఐకాన్‌. తన ఫిజిక్‌కి తగ్గ డ్రస్సులతో సూపర్బ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫొటోలకి ఎక్స్‌ట్రా పెప్‌ అద్దుతుంటుంది. బికినీలో అయినా, ఇంకే కాస్ట్యూమ్‌లో అయినా దిశా అల్టిమేట్‌ హాట్‌నెస్‌ పంచేస్తోందంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS