'సొగసు చూడతరమా.. నీ సొగసు చూడతరమా..' అనే పాటలోని భావం అచ్చంగా సూటయిపోతుంది అందాల భామ దిశాపటానీ కి. ఎంత చూసినా తరగని అందం ఆమె సొంతం. అలా అని ఎలా కావాలంటే అలా ఎక్స్పోజ్ చేయదీ భామ. మంచి టేస్ట్ ఉంది. గ్లామర్‌లో డిగ్రీ పట్టా పొందేసింది. సినిమాల్లో అవకాశాలు అరుదుగానే దక్కించుకుంటున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో అయితే హైపర్ యాక్టివ్‌గా వుంటోంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి సుమండీ.. అమ్మడి ఫిట్నెస్ లెవల్స్ ఓ రేంజ్లో వుంటాయ్. ఆన్ స్క్రీన్ ఆమె ఎనర్జీ అద్భుతం. యోగా, వర్కవుట్స్‌తో తన శరీరాన్ని తెగ కష్టపెట్టేస్తుంది. అందుకే మరి, ఈ బ్యూటీని 'నడుమెక్కడే నవలామణీ..' అని ప్రశ్నించాల్సి వస్తోంది. నిజమే, పిడికెడంతయినా ఈ బ్యూటీకి నడుము వుంటుందో లేదో!
ALSO SEE :
Qlik Here For The Gallery Of Disha Patani