తెలుగులో చేసింది ఒక్క సినిమానే. కానీ సోషల్ మీడియా ద్వారా అమ్మడికి చాలా ఫాలోయింగ్ ఉంది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు దిశా పటానీ. 'లోఫర్' సినిమాలో మెగా ప్రిన్స్‌తో జత కట్టింది. సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో అమ్మడిని టాలీవుడ్‌లో ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ, సోషల్ మీడియాలో దిశా పటానీ ఫాలోయింగ్ చూస్తే వారెవ్వా అనాల్సిందే. ఆమె ఫోటో సెషన్‌కి ఆహా ఓహో అనని కుర్రకారు ఉండరు. కుర్రకారుకు కిర్రాకు పుట్టించే పనిలో దిశా పటానీ ఎప్పుడూ ముందుంటుంది. ట్రెండీ కాస్ట్యూమ్‌లో మెరిసిపోతూ ఉంటుంది. ఇదిగో చూడండి ఈ పింక్ కాస్ట్యూమ్, దానికి తగ్గ హ్యాండ్ బ్యాగ్ ఆమె నిలబడిని స్టైల్ అంతా సింపుల్లీ సూపర్బ్. గ్లామర్‌కి గ్లామర్, సొగసుకి సొగసు. అదీ దిశా పటానీ అంటే.
ALSO SEE :
Qlik Here For Disha Patani Latest Photos