గ్లామ్‌షాట్‌: వారెవ్వా.! కిల్లింగ్‌ సెల్ఫీ.!

మరిన్ని వార్తలు

సెల్ఫీ మోజులో పడి, చుట్టూ వాతావరణాన్ని గమనించుకోకుండా, చాలా మంది యూత్‌ మృత్యు ఒడిలోకి జారుకుంటున్న వార్తలు విన్నాం. మరి, ఈ సెల్ఫీని చూస్తేనే మృత్యు దేవతకే మత్తు ఆవహించేయదూ. జీన్స్‌ ప్యాంట్‌, బ్లాక్‌ ఫిట్‌ మోడ్రన్‌ షర్టు ధరించి, హాట్‌ క్లీవేజ్‌ని ఎగ్జిబిషన్‌కి పెట్టింది ముద్దుగుమ్మ దిశా పటానీ. ఎప్పుడూ ఇన్నర్‌ బ్రాండ్సేనా.? అప్పుడప్పుడూ ఇలా స్టైలిష్‌ లుక్స్‌లోనూ కనిపించి హీటెక్కించాలన్నట్లుంది ఈ సెల్ఫీ. నీట్‌గా ఉన్న ఓ రూమ్‌లో నిలబడి ఈ సెల్ఫీకి పోజిచ్చింది.

 

మెడలో కనీ కనిపించని ఓ సన్నపాటి ఛైన్‌ ధరించింది. చేతికి ఓ బ్లాక్‌ బ్యాండ్‌ ఉంది. లూజ్‌ హెయిర్‌ని ఓ సైడ్‌ షోల్డర్‌పై పడేలా స్టైలింగ్‌ చేసింది. బ్యాక్‌ గ్రౌండ్‌లో బెడ్‌, సూట్‌కేస్‌లు, కొన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి. వాటితో పాటు, ఓ డాగీ మంచంపై పడుకుని ఉంది. సెల్ఫీ దిగుతోన్న దిశా పటానీ అందానికి మంత్ర ముగ్ధురాలైనట్లుంది ఆ కుక్కపిల్ల ఎక్స్‌ప్రెషన్‌. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. నిజంగానే పిక్‌లో దిశా ఇస్టైల్‌ అదిరిపోయిందంతే.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🐶👠🧳

A post shared by disha patani (paatni) (@dishapatani) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS