ఇన్నర్ వేర్లో ఈ ఇంతి ఒలకబోసినంతగా అందాలు మాటల్లో చెప్పలేనిది. ఇంతకీ ఆ ఇంతి ఎవరో కనిపెట్టేశారుగా. ఇంకెవరు దిశాపటానీ. ఇన్నర్ వేర్ కాల్విన్ క్లెయిన్కి బ్రాండ్ అంబాసిడర్‌గా హండ్రెడ్‌కి టూ హండ్రెడ్ పర్సంట్ న్యాయం చేసేసింది ముద్దుగుమ్మ దిశా పటానీ. ఎంత చూసినా బోర్ కొట్టనంత, ఎంత చేసినా తనివి తీరనంతగా బికినీ షూట్స్ చేయించుకున్న దిశా పటానీకి ఎట్టకేలకు బోర్ కొట్టినట్లుంది. జస్ట్ ఫర్ ఏ గ్లామర్ ఛేంజ్ అంటూ ఇదిగో ఇలా వయ్యారాలను ఆరబోసింది. చూస్తున్నారుగా ఎంత కలర్ఫుల్ల్గా ఉందో. చూపు తిప్పుకోలేకపోతున్నాం కదా. తెలియని స్పార్క్ ఏదో కళ్లలోకొచ్చి పడుతున్నట్లుంది ఈ పోజులో దిశా పటానీ అందాలను తిలకిస్తుంటే.
బ్లూ అండ్ వైట్ బ్రైట్ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో దిశా పటానీ అలా వయ్యారాలు పోతుంటే, ఆహా ఏమి ఆ భంగిమా.! అనాలనిపిస్తోంది కదా. లాంగ్ ఫ్రాక్ వేసింది కానీ, క్లీవేజ్‌ని కాస్త గాలి తగిలేలా అమర్చింది. నేలపై కూర్చొని ఆమె ఇచ్చిన భంగిమలు ఫోటోకి మరింత ఆకర్షణ తెచ్చిపెట్టాయి. సిగ్గులొలికే బాపు బొమ్మ, వయ్యారాలు పోయే బాపు బొమ్మ.. ఇలా ఎన్నని వర్ణించేది ఆమె భంగిమ. అమ్మో.! ఇక మా వల్ల కాదు కానీ, మీరే చూసి తరించండిక.