'పండు పండు పండు ఎర్ర పండు యాపిల్ దాని పేరు..' అని పండులాంటి అందాలున్న నగ్మాతో, మెగాస్టార్ చిరంజీవి డ్యూయెట్ గుర్తొచ్చేస్తోంది కదా ఈ పిక్ చూస్తుంటే. ఫోటో సెషన్స్‌లో ఇన్ని వేరియేషన్సా.? ఇంత ఇన్నోవేటింగ్ థాట్సా.? అని ఆశ్చర్యపరిచేంతలా ఉంటాయి హాట్ బ్యూటీ దిశా పటానీ పిక్స్. ఒక్కటే బ్రాండ్. బట్ లెక్కలేనన్ని గ్లామర్ వేరియేషన్స్. ఏ స్టిల్‌కి ఆ స్టిలే ్ల అద్భుతం. మహాద్భుతం అనిపిస్తాయి. కాల్విన్ క్లెయిన్ ఇన్నర్ వేర్ బ్రాండ్‌కి దిశా పటానీ బ్రాండ్ అంబాసిడర్ అన్న సంగతి తెలిసిందే. ఆ బ్రాండ్‌ని ప్రమోట్ చేయడంలో ఏ బ్రాండ్ అంబాసిడర్ చేయనంత చేసింది ఈ హాట్ బొమ్మ.
ఇక తాజా పిక్ విషయానికి వస్తే, రెడ్ కాంబినేషన్‌లో కాల్విన్ క్లెయిన్ లోదుస్తులు ధరించింది. బోటమ్‌లో కాళ్ల దగ్గర నుండి, నడుము వరకూ ఫుల్‌గా చూపించాల్సింది చూపించేసింది. కానీ, ఈ సారి కొంచెం కొత్తగా టాప్‌ని కవర్ చేసింది. స్లీవ్‌లెస్ బ్రా కాకుండా, నెట్ ప్యాటర్న్‌లో ఉండే ఫుల్ కవర్డ్ నెక్ బ్లౌజ్ ధరించి నేలపై వయ్యారంగా కూర్చొంది. చేతిలో డ్రస్‌కి మ్యాచింగ్ కలర్ యాపిల్ పండును చూస్తూ, కొరకాలా.? వద్దా.? అంటూ ఓ రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి పిచ్చ కాక రేపస్తోంది. అసలే పొడుగరి. ఈ పొడుగు సుందరి అందాల్ని ఈ పోజులో ఇంకేమని వర్ణించేది. కళ్లు నిండుగా మీరే ఓ లుక్కేస్కోండిక.