ఈ మధ్య బ్రాండ్ కూసింత పక్కన పెట్టి, తన అందాలను డిఫరెంట్ యాంగిల్స్‌లో పదును పెట్టి వదులుతోంది అందాల భామ దిశా పటానీ. తన ఇన్నర్ వేర్ కాల్విన్ క్లెయిన్ బ్రాండ్‌ని మర్చిపోయారనుకుందో ఏమో కానీ, మళ్లీ ఆ బ్రాండ్‌ని ఎలా ధరించాలో అలా ధరించి నెట్టింట్లో దర్శనమిచ్చింది. ఓన్లీ టూ పీస్ ఇన్నర్ వేర్‌లోనే మెరిసిపోయే అందాలకు కొంచెం డిఫరెంట్ టచ్ ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యాంటు మీద ప్యాంటు వేసి, రెండో ప్యాంట్‌కి జిప్ పెట్టకుండా వదిలేస్తే, పాప మాత్రం సింగిల్ ప్యాంటే ధరించి, తన ఇన్నర్ బ్రాండ్‌ని ఎగ్జిబిషన్‌కి పెట్టింది.
రెడ్ కలర్ కాల్విన్ క్లెయిన్ ఇన్నర్ ధరించి ప్యాంట్ జిప్ ఓపెన్ చేసింది. ఇక టాప్ లుక్ విషయానికి వస్తే, అక్కడా అరాచకమే సృష్టించింది. హై నెక్ టాప్ ధరించింది కానీ, క్లీవేజ్ వద్ద ఓపెన్ చేసింది. దాంతో హాట్ హాట్ సొగసులు బీభత్సం సృష్టించేస్తున్నాయి. అన్నింటికీ మించిన తన్మయత్వంతో నిండిన దిశా పటానీ ఎక్స్‌ప్రెషన్ కళాపోషకులను వేరే ప్రపంచంలోకి నెట్టేస్తోంది మరి. ఆస్సలు ఆలస్యం చేయకుండా అర్జెంటుగా ఈ పిక్‌పై ఓ లుక్కేసి, గ్లామర్ మసాలాని జబర్దస్త్‌గా ఎంజాయ్ చేయాల్సిందే.