సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా హాట్ పిక్స్‌తో టచ్‌లో ఉండే బ్యూటీ దిశా పటానీ. సినిమాలతో సంబంధం లేకుండా, ఈ ముద్దుగుమ్మకి సోషల్ మీడియాలో పిచ్చ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. అందుకు కారణం ఆమె హాట్‌నెస్సే. హాట్‌నెస్‌లో హద్దులు చెరిపేసిందీ నాజూకు బొమ్మ. ఏ కాస్ట్యూమ్‌కైనా ఇట్టే సరిపోయే శరీర సౌష్టవం ఈ మెరుపుతీగ సొంతం. అది చాలదన్నట్లు అప్పుడప్పుడూ హాట్ హాట్ స్ట్రేటజీలో వర్కవుట్లు చేస్తూ, ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు అందాల వల విసురుతూ ఉంటుందీ ముద్దుగుమ్మ. తాజాగా ఇదిగో ఇలాంటి కాస్ట్యూమ్‌లో ఎలాంటి హాట్ దర్శనాలిచ్చిందో చూశారుగా. మామూలుగా జీన్స్ బోటమ్, వైట్ కలర్ స్లీవ్‌లెస్ టాప్‌లో కనిపించడం రెగ్యులరే. కానీ కొంచెం భిన్నంగా, ఆ డ్రస్సుకే నెట్‌లాంటి పేటర్న్ వాడి, షి ఈజ్ సమ్‌థింగ్ డిఫరెంట్ అంటూ యూత్ హృదయాల్ని వల వేసి కొల్లగొట్టేస్తోంది. అదే దిశాపటానీ గ్లామర్ స్టైల్.