అదేంటీ? సిగ్గే సింగారమాయె.. అంటారు కదా.. సిగ్గే గ్లామరాయె.. అంటున్నారేంటీ.? అంటారా! తాజాగా మన బ్రాండ్ బ్యూటీ దిశా పటానీ సిగ్గులొలుకుతూ ఇదిగో ఇలా ఫోటోకి పోజిచ్చిందండోయ్. మరి అలాగే కదా అనిపిస్తోంది ఈ పోజు చూస్తుంటే. పిక్ విషయానికి వస్తే, డెనిమ్ జీన్స్ పొట్టి నిక్కరు ధరించింది. ఆదే జీన్స్ ప్యాటర్న్‌లో షర్టు కూడా ధరించింది. అయితే, దిశా పటానీ అంటే, ఇన్నర్ వేర్ గ్లామర్ ఎక్స్‌పోజింగ్‌కి పెట్టింది పేరు.
సో ఇన్నర్ వేర్ కనిపించకుండా, షర్టు బటన్ పెట్టేస్తే, పాపం.. గ్లామర్ ఫీలయిపోదూ. అందుకే వేశానన్న పేరుకు షర్టు ధరించింది. కానీ, బటన్స్ పూర్తిగా వదిలేసింది. ఇంకేముంది.. హాట్ హాట్ అందాల విందే. అయితే, జస్ట్ ఫర్ ఏ ఛేంజ్. సెక్సీ ఎక్స్ప్రెషన్ కాకుండా, సిగ్గుపడుతూ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఈ సిగ్గే ఇక్కడ దిశా గ్లామర్‌కి హైలైట్ అయ్యింది. మెడలో స్టెప్స్ స్టెప్స్ గొలుసు ధరించింది. లూజ్ హెయిర్‌తో ఓ చేతిని చెవి వెనక పెట్టి, ఇంకో చేయి కిందికి దించి, స్వీట్ స్మైల్‌తో ఆకట్టుకుంటోన్న ఈ పోజుకి నెటిజన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది మరి.