‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పొడుగు కాళ్ళ సుందరి దిశా పటానీ, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటుందన్న విషయం అందరికీ తెల్సిందే. ట్రెండీ ఔట్ ఫిట్స్‌తో కుర్రకారుకి మతులు పోగొట్టడమెలాగో ఈ బ్యూటీకి బాగా తెలుసు. మోడలింగ్ అనుభవాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్స్‌ని డ్రెస్సింగ్‌లో పరిచయం చేస్తుంటుంది దిశా పటానీ.
అయితే, అన్నిటిలోనూ హాట్ అప్పీల్ వుండేలా మాత్రం జాగ్రత్తపడుతుంటుంది. ఇదిగో, తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో దిశా పటానీ పోస్ట్ చేసిన ఫొటో ఇది. హాట్ అలర్ట్.. అనేలా వుంది కదూ! అదే దిశా పటానీ ప్రత్యేకత. అన్నట్టు ఈ బ్యూటీ అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోందంటూ గాసిప్స్ విన్పిస్తున్న విషయం విదితమే.
ALSO SEE :
Disha Patani Hot Photoshoot