కసి కసి చూపులతో 'వల' విసిరేస్తే.!

By iQlikMovies - May 21, 2018 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

అందాల భామ దిశా పటానీ ఫోటో సెషన్‌కి ప్రత్యేకంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. మాంచి పర్సనాలిటీ, పర్సనాలిటీకి తగ్గ హైట్‌తో ఆమె ఫోటో సెషన్స్‌ ఎప్పటికప్పుడే చాలా చాలా కొత్తగా ఉంటాయి. 

తాజాగా ఈ ఫోటో చూస్తున్నారుగా, చాలా సింపుల్‌గా కనిపిస్తూనే, హాటీ లుక్‌తో కవ్విస్తోంది. ఫోటో సెషన్‌లో ధరించే కాస్ట్యూమ్స్‌ సరికొత్తగా ఉండేలా డిజైన్‌ చేయించుకుంటుంది. అందులో భాగంగానే కనీ కనిపించనట్లుగా అందాల్ని దాచేస్తోన్న ఈ కాస్ట్యూమ్‌లో ఓ హ్యాండ్‌పై నెట్‌ డిఫరెంట్‌గా ఎట్రాక్ట్‌ చేస్తోంది. అయితే అది కాస్ట్యూమ్‌లో వన్‌ ఆఫ్‌ ది పార్ట్‌నా, లేక నెట్‌ని తన చేతిపై పరుచుకుందో కానీ, ఈ ఫోటోలో మాత్రం దిశా పటానీ సెక్సీ లుక్స్‌ పిచ్చెక్కించేస్తున్నాయంతే. 

ఆ చూపులకు ఎంతటివారైనా ఆమె వలలో పడాల్సిందే మరి. ప్రస్తుతం ఈ బ్యూటీ 'సంఘమిత్ర' సినిమాలో నటిస్తోంది. ఇదో పీరియాడిక్‌ మూవీ. ఈ సినిమా కోసం అమ్మడు తన బాడీని మరింత షేప్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS